White Frame Corner
White Frame Corner
Arrow

‘స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా.. ?.. ’..ఇది మీకోసమే..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు ఎప్పుడు చూసిన ఫోన్ లోనే ఉంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

వీడియోలు, రీల్ లు చూస్తు గడిపేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్ తోనే ఉంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

 చివరకు బాత్రూమ్ లో కూడా ఫోన్ తీసుకెళ్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఫోన్ దగ్గరగా లేకపోతే అభద్రత భావంకు గురౌతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఫోన్ లను ఎక్కువడా వాడితే మానసిక సమస్యలు వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి మరీ ఎక్కువగా అయితే ఆస్పత్రిపాలౌతారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఫోన్ లను అవసరమైతేనే తీసుకుని  వినియోగించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

ఆ తర్వాత కొన్ని గంటలపాటు దాన్ని దూరంగా పెట్టుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది

Read THis.. ‘వింటర్ లో పొరపాటున కూడా మామిడి పండ్లు తినోద్దు..’.. కారణమిదే..