మీ పళ్లు తెల్లగా మెరవాలంటే ఇలా చేయాలి..
మనలో ప్రతి ఒక్కరు ప్రతిఒక్కరికి పళ్లు మెరవాలనుంటుంది..
కొందరు ఉదయం, రాత్రిళ్లు రెండుసార్లు పళ్లు తోముకుంటారు..
ఈక్రమంలో కొందరి పళ్లు పచ్చగా కన్పిస్తుంటాయి..
ఆహరం తీసుకున్నాక కొందరు సరిగ్గా పుక్కిళ్లించరు..
దీంతో కొన్ని పదార్థాలు పళ్ల మధ్యన ఇరుక్కుంటాయి..
వేపపుల్లతో కూడా శుభ్రం చేసుకుంటే పళ్లు తెల్లగా మెరుస్తాయి
ఇది కూడా చదవండి: పొడవాటి జుట్టు లేదని ఫీల్ అవుతున్నారా..?.. ఇలా చేయండి..