ఇలా చేస్తే జిమ్ కు వెళ్లకుండానే  స్లిమ్ అవ్వచ్చు..

చాలా మంది ప్రస్తుతం బైటి ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు

దీనిలో అనవసర కేలరీలు ఎక్కువగా ఉంటాయి

ఈ క్రమంలో హెవీవెయిట్ కు గురికావడం జరుగుతుంది..

చాలా మంది నడుముల దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అధిక బరువుతో బాధపడుతున్నారు

పిజ్జాలు, బర్గర్ ల వంటి జంక్ ఫుడ్ లను తినడం మానేయాలి

మొలకెత్తిన చిరుధాన్యాలను ఎక్కువగా తినాలి

ప్రతిరోజు ఉదయం నీరుతాగి, వాకింగ్ చేయాలి