ఈ జాగ్రత్తలు పాటిస్తే టైఫాయిడ్ కు చెక్ పెట్టోచ్చు..

ప్రస్తుతం దేశంలో అనేక చోట్ల భారీగా వర్షం కురుస్తుంది..

ఈ నేపథ్యంలో చెరువులు,నదులు భారీగా పొంగిపోర్లుతున్నాయి..

మరోవైపు ఇప్పటికే డెంగీ తన ప్రతాపం చూపిస్తుంది..

టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టిరియా వలన వ్యాపిస్తుంది..

దీని వల్ల కడుపులో పుండ్లు, చెమటలు పడుతుంటాయి..

నిరంతరం చలి,ఆకలిలేకపోవడం, వాంతులు, తలనొప్పి కల్గుతాయి

ఉపశమనం పొందడానికి అల్లం, తులసి టీ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే టైఫాయిడ్ కు చెక్ పెట్టోచ్చు..