White Frame Corner
White Frame Corner

ఖాళీ కడుపుతో కొత్తిమీర తింటే కలిగే లాభాలివే..

Arrow
White Frame Corner
White Frame Corner

నార్మల్ గా ప్రతి ఒక్కరు వంటలలో కొత్తిమీర తప్పకుండా వాడతారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కర్రీ లేదా పప్పులో తప్పకుండా టెస్ట్ కోసం వేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

 యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 వ్యాధులను అధిగమించడానికి ఆకుపచ్చ వెజిటెబుల్స్ తినాలంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చగా ఉండే కొత్తిమీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

గ్రీన్ కొత్తిమీరలో శక్తి, కార్బోహైడ్రేట్, కాల్షియం, మెగ్నీషియంలుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

విటమిన్ సి, విటమిన్ బి6, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చి కొత్తిమీర గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది శరీరం నుండి అదనపు సోడియంను తొలగిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

అంతే కాక  చెడు కొలెస్ట్రాల్ సమస్యను కూడా దూరం చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చి కొత్తిమీర డయాబెటిక్ పేషెంట్లకు లైఫ్ సేవర్ కంటే తక్కువ కాదు. 

Read This: కొన్నిరోజులుగా సమ్మెకు దిగిన లాయర్లు...