పచ్చి మిర్చి అతిగా వాడుతున్నారా.. ?.. కలిగే అనర్థాలివే..
మనం రోజు చేసే వంటలలో పచ్చి మిరపకాయను తప్పనిసరి వాడతారు..
మిరపలేకుండా వంటను పూర్తవదని భావిస్తారు..
కొందరు వంటలలో ఎర్ర మిరపను,పచ్చని మిర్చిని యూజ్ చేస్తారు
మిరపను ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటపుడుతుంది..
దీని వల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువగా ప్రభావమౌతుంది..
మిరపలో కొన్నిరకాల విటమన్లు ఉంటాయనిసమాచారం..
కానీ మోతాదుకు మించి మిరపను తింటే ప్రాణాలను హని కల్గిస్తుంది
పచ్చి మిరపలో పచ్చి మిరపకాయలలో బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి..
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు పాలుతాగితే ఏమౌతుందో తెలుసా..?
Click for More Web Stories