వెజ్ అండ్ నాన్ వేజ్ వెరైటీస్.. 40 రకాల పచ్చళ్లు.. 

మనలో ప్రతి ఒక్కరు పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు..

కొన్నిసార్లు టిఫిన్ బాక్స్ లో కేవలం ఆవకాయ వేసుకుని వెళ్తుంటారు.

గ్రామాల్లో ఇప్పటికి పచ్చడన్నం, ఆవకాయన్నం ను ప్రత్యేకంగా లాగించేస్తారు..

కందిపొడి నుంచీ.. నువ్వుల పొడి వరకూ ఎన్నో రకాల ప్రొటీన్ పచ్చళ్లు కూడా ఉంటాయి.

ఏపీలోని భీమవరం పచ్చళ్ల దుకాణాలు విశాఖలో చాలా చోట్ల ఉన్నాయి.

ఇక్కడ నలభై రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్లు ఉంటాయి. 

టమాటా,మామిడి, అల్లం,పచ్చిమిరప పచ్చళ్లను అమ్ముతుంటారు..