White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చిమిర్చిని ఎక్కువగా తింటున్నారా..?... ఈ సమస్యలు తప్పవు..

White Frame Corner
White Frame Corner
Arrow

మన వంటకాలలో రోజు పచ్చి మిర్చిని వాడుతారు

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు పప్పులు, కూరగాయాల్లో ఉపయోగిస్తారు

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చిమిర్చి చట్నీ మాదిరిగా కూడా వాడతారు

White Frame Corner
White Frame Corner
Arrow

మిర్చిని ఎక్కువగా తింటే హెల్త్ సమస్యలు వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఛాతీలో మంటగా మారి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

పచ్చి మిర్చి వల్ల నోటిపూత సమస్య వస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

అంతే కాకుండా ఇమ్యునిటిని కూడా తగ్గిస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

దీని ప్రభావం నిద్రపై కూడా స్పష్టంగా ఉంటుంది

White Frame Corner
White Frame Corner
Arrow

మూత్ర పిండాల పనితీరుపై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది

White Frame Corner
White Frame Corner
Arrow

కిడ్నీల్లో స్టోన్ లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది

Read THis.. గోల్డ్ ప్యూరిటీని ఇలా తెలుసుకోవచ్చు..