పెరుగును క్రమం తప్పకుండా తింటున్నారా..! .. ఇది మీకోసమే..

నార్మల్ గా ప్రతి ఒక్కరు కూడా అన్నం చివరన పెరుగుతింటారు..

మరికొందరు పెరుగు లేదా మజ్జిగా తప్పకుండా తింటారు...

మీకు మలబద్ధకం, పైల్స్ సమస్యలుంటే... పెరుగు చాలా మేలు చేస్తుంది.

పెరుగులోఉండే బ్యాక్టీరియాలు పొట్టలోకి వెళ్లగానే విషపదార్థలను తొలగిస్తాయి..

పెరుగులో ఉండే బ్యాక్టీరియా అనేక రకరకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి.

మానసికంగా ఉండేటు వంటి అలసట, నీరసం వంటివి పెరుగుతో పోతాయి. 

అధిక బరువు ఉన్నవారు పెరుగు తింటే... 22 శాతం బరువు తగ్గుతున్నారు.