White Frame Corner
White Frame Corner
Arrow

సంప్రదాయంప్రకారం దర్భాగడ్డిని పూజల్లో ఉపయోగిస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

 ముఖ్యంగా వినాయకుడికి గరకను పెట్టి పూజలు చేస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

గరకను గ్రహణంసమయంలో కూడా ఉపయోగిస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

శారీరక రుగ్మతలు,  వ్యాధులను నయం చేస్తుందంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆయుర్వేదం మందుల తయారీలో దీన్ని వాడతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

 కాలేయ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

సులభంగా నిద్రలేమి లేదా ఒత్తిడిని వదిలించుకోవచ్చు. 

White Frame Corner
White Frame Corner
Arrow

 చర్మ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది.

Read THis.. దీపావళి రోజు ట్రాన్స్ జెండర్స్ కన్పిస్తే ఏంచేయాలో తెలుసా..?