White Frame Corner
White Frame Corner
తమలపాకుతో కలిగే ఈ హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా..?
Arrow
White Frame Corner
White Frame Corner
మన సంస్కృతి, సాంప్రదాయాల్లో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంది..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
పండుగ,వేడుకలు, శుభకార్యాలలో తప్పకుండా వీటిని వినియోగిస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
మహిళలు పూజలు, వ్రతాలు చేయాలంటే తమలపాకులు తప్పనిసరి..
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరికి భోజనం తర్వాత తమలపాకులను తినే అలవాటు ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కాల్షియం లుంటాయి
White Frame Corner
White Frame Corner
Arrow
మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది
White Frame Corner
White Frame Corner
Arrow
తమలపాకులు శరీర జీర్ణశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
అదనపు బరువు కోల్పోయి స్లిమ్ గా మారానుకునేవారికి బాగా పనిచేస్తుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
10 నుండి 12 తమలపాకులను ఉడకబెట్టి, ఆ మిశ్రమంలో తేనె కలుపుకుని తాగాలి
White Frame Corner
White Frame Corner
Arrow
ఎవరికైనా నోటి దుర్వాసన సమస్య ఉంటే అది కూడా తొలగిపోతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల దంతాలు , చిగుళ్లకు మేలు చేస్తుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
తమలపాకు రసాన్ని చిగుళ్ళ నొప్పి నివారించుటకు ఉపయోగించవచ్చు.
Read THis: రెడ్ బనానాతో బోలేడు అద్భుతాలు..
Read More