కీర దోసకాయ తినడం వల్ల ఎన్నిలాభాలో తెలుసా..?

కీర దోసకాయ శరీరానికి హైడ్రేషన్, పోషకాలను అందిస్తుంది. 

దోసకాయ కూలింగ్ ఫుడ్. అందుకే ఒంటికి బాగా చలవ చేస్తుంది.

దోసకాయ చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన కూరగాయ.

 కీరదోసకాయలోని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. 

రోజూ కీరదోసకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. 

కీరదోసకాయలోని పీచు పేగు కదలికలకు సహాయపడుతుంది.

ఇది చాలా తరచుగా ఆకలి బాధలను నివారిస్తుంది

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

కీర దోసకాయల వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.