White Frame Corner
White Frame Corner

రోజు ఉదయాన్నే ఫ్రూట్స్ తింటే ఏమౌతుందంటే..?

Arrow
White Frame Corner
White Frame Corner

కొందరు ప్రతిరోజు ఉదయాన్నే ఫ్రూట్స్ తింటుంటారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

అయితే.. రోజు ఏదో ఒక ఫలాలు తినడం మంచిదంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి అనేకరకాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

జీవక్రియలను యాక్టివ్ గా చేయడంలో ఉపయోగపడతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

అరటి, క్యారట్, పుచ్చకాయ,దానిమ్మ లను ఎక్కువగా తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు డ్రై ఫ్రూట్స్ ను కూడా తింటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి తినడం వల్ల రక్తప్రసరణ సులువుగా జరుగుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

గుండెదడ,బీపీవంటివి కంట్రోల్ లో ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

పండ్లతో విటమిన్ఏ, సి, ఇలు మనకు అందుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొలెస్ట్రాల్ నియంత్రించడంలో కూడా యూజ్అవుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

విటమిన్ సివల్ల మూత్ర పిండాల్లో రాళ్లను నివారిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

చక్కెర వ్యాధి, హర్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా దరిచేరవు..

Read THis.. పిండ ప్రదానం చేసేప్పుడు ఈ పొరపాట్లు చేయోద్దు..