White Frame Corner
White Frame Corner
Arrow

వింటర్ స్పెషల్.. నారింజతో కలిగే ఈ లాభాలు మీకు తెలుసా..?

White Frame Corner
White Frame Corner
Arrow

 శీతాకాలంలో నారింజ పండ్లు ఎక్కువగా వస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

విటమిన్ ఎ, బి, సి కాల్షియం, పొటాషియంలు ఉంటాయి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మెగ్నీషియం, ఫాస్పరస్, కోలిన్ లు కూడా పుష్కలంగా ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఉపయోగపడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

నారింజలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

 కెరోటినాయిడ్లు మంచి పరిమాణంలో ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది ఇన్సులిన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

శరీరం యొక్క ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

Read THis.. దీపావళి రోజు కొబ్బరికాయ పరిహరం.. మీకోసమే..