బొప్పాయితో బొలేడు లాభాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..
బొప్పాయి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి..
బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా... ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి
కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.
భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం ఎంతో మేలు చేస్తాయి.
డెంగీ ఫీవర్తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.
గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు.
బొప్పాయి రెగ్యులర్గా తింటే, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది.
బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉంటే... కళ్లు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి
గణేషుడికి నైవేద్యంగా చికెన్, మటన్, ఫిష్ వెరైటీస్..