White Frame Corner
White Frame Corner
అన్నంతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది...
Arrow
White Frame Corner
White Frame Corner
మనలో ప్రతిఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
దీని కోసం రకరకాల ప్యాక్ లు ముఖానికి అప్లై చేస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
మరికొందరు ఆఫీసులకు వెళ్లేటప్పుడు స్కార్ఫ్ లు కట్టుకుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
కొందరికి ముఖంమీద నల్లని మచ్చలు, పింపుల్స్ ఉంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
అంతేకాకుండా.. ముఖం జిడ్డుగా కూడా ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇలాంటి వారికి అన్నంతో ఈ రెమిడీ ఎంతో యూజ్ అవుతుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
అన్నం, బాదంనూనెలతో అందం రెట్టింపు చేసుకొవచ్చు..
White Frame Corner
White Frame Corner
Arrow
రైస్ లో ఉండే పోషకాలు ముఖంపైన పిగ్మెంటేషన్ తొలగిస్తాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
స్కిన్ ఫ్రెష్ గా ఉంచడంతో అన్నం ఎంతో ఉపయోగపడుతుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
అన్నం తీసుకుని మిక్సిలో వేసి పెస్ట్ లా చేసుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ పేస్ట్ కు బాదంనూనె కలిపి ముఖానికి అప్లైచేసుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
కాసేపయ్యాక కడిగాక.. ముఖం కాంతి వంతంగా మారుతుంది
Read THis.. వావ్.. 111 రకాల వెరైటీ టెస్టీ దోశలు..
వావ్.. 111 రకాల వెరైటీ టెస్టీ దోశలు..