White Frame Corner
White Frame Corner
Arrow

స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..

White Frame Corner
White Frame Corner
Arrow

మెయిన్ గా గ్రామాల్లో మొక్కజొన్నలు ఎక్కువగా  దొరుకుతాయి

White Frame Corner
White Frame Corner
Arrow

దసరా సీజన్ లలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

వర్షకాలంలో మొక్కజొన్నలను కాల్చుకుని మరీ తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పుడు మాత్రం ఏడాది పొడవునా దొరుకుతున్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు వీటికి నిమ్మకాయ, ఉప్పు పెట్టుకుని తింటారు

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక స్వీట్ కార్న్ టెస్ట్ స్పెషల్ గా చెప్పనక్కర్లేదు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనిలో అన్నిరకాల పోషలకాలు పుష్కలంగా ఉంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

స్వీట్ కార్న్ తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కల్గుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

రోజు తింటే చూపు స్పష్టంగాను, ముఖంపై ముడతలు రావు

Read THis.. చలికాలంలో బైకర్స్ ఈ పొరపాట్లు చేయోద్దు..