ఈ ఒక్క మొక్క ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..!

చలిగాలుల దాటికి  ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం అధికం..

ఇలాంటి సీజనల్ వ్యాధులకు ఆయుర్వేద మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి..

గొంతులో గరగర, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి వాము ఆకు అధిక ప్రయోజనకరం..

గొంతులో గరగర, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి ఈ వాము ఆకులు  ఉపయోగపడతాయి 

ఈ వాము ఆకు సువాసనను ఇస్తుందని, వాము ఆకు కొంత ఘాటుగా ఉన్న, రుచికరంగా ఉంటుంది.

శ్వాస సంబంధ సమస్యలు, పీరియడ్స్ లో కడుపు నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.