ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. ?
చాలా మంది వంటలలో ఉల్లిపాయలను తప్పకుండా వాడుతుంటారు.
అసలు.. ఉల్లిచేసే మెలు తల్లికూడా చేయదంటారు.
వంటలు టెస్టీగా కావాలన్న, స్నాక్స్ లలో బిరియానీ ఎక్కువగా వాడతారు
రోజు వారి ఉల్లి తింటే అద్భుతమైన ప్రయోగజనాలు ఉంటాయి.
ఉల్లిలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికరంగా ఉంటుంది
ఉల్లి వంటల్లోనే కాదు ఫెస్ ప్యాక్ గా కూడా ఉపయోగపడుతుంది.
ముఖానికి సున్నితంగా అప్లై చేస్తే నల్లని మచ్చలు దూరమౌతాయి
ఉల్లిపాయతొక్కలను కరివేపాకు మాదిరిగా వంటల్లో కూడా వాడతారు
ఇది కూడా చదవండి: పెరుగును క్రమం తప్పకుండా తింటున్నారా..! .. ఇది మీకోసమే..
Click for More Web Stories