White Frame Corner
White Frame Corner
Arrow

చల్లిటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..?.. ఇలా చేస్తే రిస్క్..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిరోజులుగా చలిపులి తన ప్రతాపం చూపిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

సాయంత్రం కాగానే చలిగాలులు వీస్తున్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 జలుబు, దగ్గులతో జనాలు బాధపడుతున్నారు..

White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

నీళ్లను కూడా మరిగించుకుని మాత్రమే తాగాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

స్నానం చేసేటప్పుడు,నీళ్లను ఒక్కసారిగా తలపై పోసుకొవద్దు..

White Frame Corner
White Frame Corner
Arrow

తొలుత కాళ్లు, ఆ తర్వాత వీపు, ఇలా నీళ్లను పోసుకోవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

తలపై చల్లని నీళ్లు పోస్తే అనుకొని మార్పులు సంభవిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరికి హర్ట్ స్ట్రోక్ వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి..

Read THis.. పెట్రోల్, డీజిల్ క్వాలిటీని ఇలా తెలుసుకొండి..