White Frame Corner
White Frame Corner
Arrow

బెల్లంను ఇలా తింటే బెడ్ రూమ్ లో మీ స్టామినా డబుల్..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిరోజులుగా చలిపులి తన పంజా విసురుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక చోట్ల తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇటు చాలా చోట్ల వర్షపాతం కూడా నమోదవుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

చలినుంచి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

వేడి ఆహారాన్ని తినాలని వైద్యులు చెబుతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

అంతేకాకుండా.. బెల్లం ను తినాలని సూచిస్తుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

బెల్లంతో శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని తేనె కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

ఉసిరి పొడిని బెల్లం కలిపి తింటే మేలు జరుగుతుంది

Read THis.. ‘లోకొపైలెట్ లు చేసిన ఘనకార్యం..’.. ఎక్కడంటే..?