White Frame Corner
White Frame Corner

ఈ సింపుల్ టిప్స్ తో ముఖంపై మొటిమలు మాయం..

Arrow
White Frame Corner
White Frame Corner

ప్రతి ఒక్కరు అందంగా కన్పించాలనుకుంటారు

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

దీని కోసం అనేక రకాల పాట్లు పడుతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖం మీద ఫెషియల్స్, క్రీమ్ లు అప్లై చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రత్యేకంగా సోప్ లను కూడా వాడుతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ట్రాఫిక్ లో వెళ్లినప్పుడు స్కార్ఫ్ కూడా కట్టుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కాలుష్యం, జంక్ ఫుడ్ వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

అలోవెరా జెల్, నిమ్మరసంలతో మంచిఫలితం ఉంటుంది...

White Frame Corner
White Frame Corner
Arrow

కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 ఇది డెడ్ స్కిన్ తొలగించడంలో యూజ్ అవుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కలబందజెల్ ను ముఖానికి అప్లైచేసి మసాజ్ చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

కాసేపయ్యాక ముఖం గొరువెచ్చని నీళ్లతో కడిగేయాలి

White Frame Corner
White Frame Corner
Arrow

రోజ్ వాటర్ వాడటంతో చర్మానికి తాజాదనం వస్తుంది..

Read THis. రావణుడి దిష్టిబొమ్మ బూడిద తీసుకెళ్తున్న స్థానికులు..