తులసి మొక్క ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా..?
తులసి మొక్క దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది...
రోజు మహిళలు తప్పకుండా నీళ్లు పోసి, పూజలు చేస్తారు..
ఇంట్లో తులసి ఉండటం శుభప్రదంగా కూడా భావిస్తారు..
అయితే.. తులసిలో రోగ నిరోధకతను పెంచే కారకాలు కూడా ఉన్నాయి...
తులసిని రోజు తింటే అనేక రోగాలకు గుడ్ బాయ్ చెప్పొచ్చు..
దగ్గు, జలుబు ఉన్నవారు తులసి ఆకును రోజు తింటే ఉపశమం ఉంటుంది..
రోజు 8 నుంచి 9తులసి ఆకులను తప్పకుండా తినాలి..
తులసిలో యాంటి బ్యాక్టిరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పాటించాల్సిన టిప్స్..