రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?... వివరాలివే..

తగినంత బాదంలోను తినటం వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి..

రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును ఉదయం పూట తినాలి..

శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, కొవ్వు , కేలరీలు అందుతాయి..

ఒక వ్యక్తికి ఎంత ప్రోటీన్, కేలరీలు లేదా కాల్షియం కావాలన్నది వేర్వేరుగా ఉంటుంది..

బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే తొక్కతో లేదా తొక్క లేకుండా తినాలి..

పిల్లవాడు 5-10 సంవత్సరాల వయస్సులో ఉంటే, ప్రతిరోజూ 2-4 బాదంపప్పులు తినాలి..

ఒక వ్యక్తి 18-20 సంవత్సరాల వయస్సు ఉంటే, 6-8 బాదంపప్పులు తినాలి..

యువకుడు రోజుకు 12 బాదంపప్పులు తినాలని  డైటీషియన్ మనీషా తెలిపారు.