White Frame Corner
White Frame Corner

చలికాలంలో రోజుకు ఎన్నిలీటర్ల నీళ్లు తాగాలో తెలుసా..?

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో ఎక్కువ మంది చలికాలంలో నీళ్లు సరిగ్గా తాగరు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

చల్లదనం వల్ల అంతగా దాహం వేయదని అనుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మనిషి శరీరంలో దాదాపు 60% నీరు ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

 వివిధ రకాల యాక్టివిటీస్ వల్ల రోజు 2.5 లీటర్ల నీటిని కోల్పోతాం. 

White Frame Corner
White Frame Corner
Arrow

 సాధారణంగా శరీరంలో 10% నీటి లోటు ఉంటే దాహం వేస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

రాబోయే రోజుల్లో చలి ప్రభావం మరింత తీవ్రం కానుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

వేడివేడిగా టీ, కాఫీలను తాగడానికి ఆసక్తి చూపుతారు.

White Frame Corner
White Frame Corner
Arrow

నీరు సరిగ్గా తీసుకొకపోతే చర్మం పొడిబారుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

సగటున ఒక వ్యక్తి శీతాకాలంలో మూడు లీటర్లనీరు తాగాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

కిడ్నీ, కాలేయ సమస్యలుంటే ఒకటిన్నర లీటర్ల నీళ్లు తాగాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

సరిపోయేంత నీరు తాగకపోతే  డీహైడ్రేషన్ సమస్య వస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసులు నీటిని తాగడం మంచిది

Read THis.. అమ్మవారి జననాంగానికి పూజలు.. ఎక్కడంటే..?