Running

ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోనే జుట్టు అందంగా మార్చుకోవచ్చు...

Running

ప్రస్తుతం ప్రతిఒక్కరు అందంగా కన్పించడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు

Running

చాలా మందిలో జుట్టు వయసుకు ముందు తెల్లగా మారిపోతుంది..

Running

దీంతో బ్యూటిపార్లర్ లు, కెమికల్ రంగులను పెట్టుకుంటున్నారు..

Running

మార్కెట్ లో దొరికే వాటిని తీసుకుని ఇష్టమున్నట్లు అప్లై చేస్తున్నారు

Running

దీంతో వెంట్రుకలు కెమికల్ ప్రభావానికి లోనౌతున్నాయి..

Running

ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోతు, చుండ్రు ప్రభావానికి గురౌతున్నాయి.

Running

మందార పుష్పాలను ఎండలో ఎండబెట్టి వాటి పొడిని సేకించాలి.

Running

వీటిని నూనెలో కలిపి జుట్టుకు పెట్టుకుంటున్నారు...

Running

రోజు కాలుష్యంలో తిరగడం వల్ల తెల్లజుట్టు రావడం రిజన్ అనోచ్చు

Running

మనం తినే జంక్ ఫుడ్ కూడా కొందరు వరకు రిజన్ అంటుంటారు..

Running

కొందరు ఇంట్లోనే లభించే వాటిని ఉపయోగించి జుట్టుకు వేసుకుంటారు.

Running

న్యాచురల్ మెహందీ లభించే ఆకులను తీసుకొచ్చి పొడి చేస్తారు..

Read This: గబ్బిలాలతో రోజు వేల రూపాయల లాభాలు..