White Frame Corner
White Frame Corner
Arrow

ఈ టిప్స్ పాటిస్తే ఇంట్లోని బొద్దింకలు పరార్.. 

White Frame Corner
White Frame Corner
Arrow

మన ఇంట్లో సింక్ లలో, బాత్రూమ్ లో బొద్దింకలు ఉంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

మెయిన్ గా వాష్ బెసిన్ దగ్గర ఇవి ఎక్కువగా కన్పిస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట డ్రైనేజ్ ల నుంచి బైటకు వస్తుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కిచెన్ లలో ఉండే కింద పడ్డ ఆహరంను తింటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

బొద్దింకలు అనేక ఆరోగ్య సమస్యలు కల్గిస్తాయి

White Frame Corner
White Frame Corner
Arrow

జంక్ ఫుడ్ కింద పడకుండా జాగ్రత్తలు తీసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

వీటిని తొలగించడానికి హేపా ఫిల్టర్ వాక్యూమ్ వాడాలి

White Frame Corner
White Frame Corner
Arrow

రూమ్ లో అన్నివైపులా వెలుతురు ఉండేలా చూసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

బిర్యానీ ఆకుల వాసనకు బొద్దింకలు రావంటారు

White Frame Corner
White Frame Corner
Arrow

వేపనూనె, లెమన్ గ్రాస్, పిప్పర్ మెంట్, డాంబర్ గోలీలను వాడాలి

Read THis.. ఈ సింపుల్ టిప్స్ తో చుండ్రును దూరం చేయోచ్చు..