White Frame Corner
White Frame Corner

ఇంట్లో బల్లులతో విసిగిపోయారా..?.. ఈ చిట్కా మీకోసమే..

Arrow
White Frame Corner
White Frame Corner

కొంతమంది  బల్లిని చూస్తే మాత్రం ఆమడదూరం పోతారు.

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

 ప్రతీ ఇంట్లో ఎక్కడో ఒక చోటు బల్లులు కనిపిస్తూనే ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఎక్కడ వచ్చి మీద పడతాయో అనే అనుమానం కూడా వస్తుంటుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంట్లో గోడలపై ఉండే  పురుగుల కోసం తరచూగా వస్తుంటాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

బల్లులను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంటిని ఎప్పుడూ మురికిగాలేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇంటి లోపల గోడలు, ఫ్లోర్‌ను క్రమం తప్పకుండా క్లీన్‌ చేయాలి.

White Frame Corner
White Frame Corner
Arrow

కాఫీ, టొమాకో పౌడర్‌ని నీటితో కలిపి ముద్దలా చేయాలి.

White Frame Corner
White Frame Corner
Arrow

 ఆ ముద్దలను గోడలపై అతికిస్తే బల్లులు రావు.. 

White Frame Corner
White Frame Corner
Arrow

నెమలి ఈకలను చూస్తే బల్లులు భయపడిపోతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

 గుడ్డు పొట్టుతో కూడా బల్లులను తరిమేయవచ్చు. 

White Frame Corner
White Frame Corner
Arrow

 అలాగే ఘాటైన ఉల్లి వాసనంటే బల్లులకు పడదు.

Read This.. భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..