వావ్..  డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నిలాభాలో తెలుసా..?

తాజా పండ్లతో పోల్చితే డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి

డ్రై ఫ్రూట్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

మీకున్న డయాబెటిస్, ఒబెసిటీ లు వీటితో కంట్రోల్‌లో ఉంటాయి.

క్యాన్సర్ లాంటి భయంకర రోగాల్ని అడ్డుకోవడంలో డ్రై ఫ్రూట్స్ యూజ్ అవుతాయి.

గుండె జబ్బులు రాకండా, బ్రెయిన్ బాగా పనిచేసేలా ఇవి చేస్తున్నాయి. 

కారణం వీటిలోని ఫైబరే. అది ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

కాస్త రేటు ఎక్కువైనా... క్వాలిటీ ఖర్జూరాలే కొనుక్కోండి. 

 ఖర్జూరాల్లో సహజ చక్కెర ఉంటుంది. అది ఎంతో ఎనర్జీ ఇస్తుంది. 

కానీ... బాదం పప్పుల విషయంలో ఈ రూల్ వర్తించదు.

పుల్లగా, తియ్యగా ఉండే డ్రై క్రాన్‌బెర్రీస్‌లో యాంథోసియానిన్స్ ఉంటాయి