White Frame Corner
White Frame Corner
నవరాత్రులు.. కాసులు కురిపిస్తున్న బంతిపూల సాగు..
Arrow
White Frame Corner
White Frame Corner
దేవీ నవరాత్రుల పండుగ వైభవంగా జరుగుతుంది..
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
అమ్మవారిని 9 రోజులపాటు భక్తితో కొలుచుకుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
అనేక రకాల వెరైటీ పూలతో అలంకరిస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
మార్కెట్ల లో బంతిపూలకు మంచి డిమాండ్ ఉంది..
White Frame Corner
White Frame Corner
Arrow
దీన్ని రైతులు ప్రత్యేకశ్రద్ధతో పండిస్తున్నారు.
White Frame Corner
White Frame Corner
Arrow
పండగలు, పెళ్లిళ్లప్పుడు వీటికి డిమాండ్ ఎక్కువ..
White Frame Corner
White Frame Corner
Arrow
మాములు సమయంలో ఇవి కేజీ 50 వరకు ఉంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
పండుగల సమయంలో కేజీ 150 నుంచి 200 వరకు అమ్ముతారు..
White Frame Corner
White Frame Corner
Arrow
రైతుల పొలం దగ్గర నుంచి హోల్ సెల్ గా తీసుకుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
దళారులు రైతులకు మంచి ధర ఇవ్వకుండా చూస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
బంతిపూలు అనేక రంగులలో మార్కెట్ లో దొరుకుతున్నాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
దసరా, దీపావళి, కార్తీక మాసం ఉండటంతో డిమాండ్ పెరిగింది..
Read THis.. రాత్రిపూట పెరుగు తింటున్నారా..?..ఇది మీకోసమే..
Read More