White Frame Corner
White Frame Corner
మీ కిచెన్ మిలా మిలా మెరవాలా..?.. ఈ టిప్స్ మీకోసమే..
Arrow
White Frame Corner
White Frame Corner
అందరు కూడా ఇల్లును ఎప్పుడు క్లీన్ గా ఉండేలా చూస్తారు
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
దీని కోసం స్పెషల్ గా కేర్ తీసుకుంటు ఉంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
వంటలు చేసేటప్పుడు స్టౌవ్ మీద ఏదో ఒకటి పడుతుంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
నూనె బాటిల్స్ పెట్టడం, ఇతర ఐటమ్స్ లు అక్కడ పడిపోతాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో ఆ ప్రదేశం ఒక్కసారిగా మురికిగా మారిపోతుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ క్రమంలో చాలా మంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్నిసార్లు మాత్రం జిడ్డుఅలానే పెరుకుపోయి ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
అయితే... కిచెన్ లోని మురికి, జిడ్డుని ఈజీగా క్లీన్ చేయోచ్చు..
White Frame Corner
White Frame Corner
Arrow
నిమ్మకాయలను, ఉప్పుతో కలిపి నీళ్లలో కాసేపు ఉంచాలి
White Frame Corner
White Frame Corner
Arrow
ఆతర్వాత.. కిచెన్ టైల్స్ ను నిమ్మ తొక్కలతో క్లీన్ చేయాలి
White Frame Corner
White Frame Corner
Arrow
నీళ్లను వేడి చేసి దానిలో ఉప్పు , సర్ఫ్ కలిసి శుభ్రం చేయాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్నిరకాల ప్రత్యేకమైన డిటర్జంట్ లు వాడుతుండాలి..
Read THis.. పిజ్జా బిజినెస్ తో దిమ్మతిరిగే లాభాలు..
పిజ్జా బిజినెస్ తో దిమ్మతిరిగే లాభాలు..