White Frame Corner
White Frame Corner

ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వకు సింపుల్ టిప్స్..

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మంది ఆవకాయ లేనిదే అస్సలు ముద్ద ముట్టుకోరు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

మామిడి, నిమ్మకాయ, ఇరిక్కాయ, ఇలా ఆవకాయలు తింటుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి ఆయా సీజన్ లలో మార్కెట్ లోకి వస్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు వీటిని ఏడాదికి సరిపోయేలా ఊరగాయ వేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిసార్లు ఆవకాయ పాడకుండా బాగానే ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొన్నిసార్లు మాత్రం బూజు పట్టి తొందరగా పాడవుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ఏడాదిపాటు టెస్ట్ బాగుంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా మామిడి కాయలలో మంచివాటినేఆవకాయకు వాడాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆవకాయ ఊరగాయ వేసేటప్పుడు సాల్ట్ వేస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు బీపీ వల్ల తక్కువ ఉప్పును వేయడం జరుగుతుంది.

White Frame Corner
White Frame Corner
Arrow

ఉప్పును మాత్రం కాస్త ఎక్కువగానే వేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది తక్కువగా వేయడం వల్ల కాయ త్వరగా బూజు పడుతుంది..