White Frame Corner
White Frame Corner
Arrow

ఈ చెట్లు ఉన్న చోట దోమలు అస్సలు ఉండవంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా డెంగ్యూ విజృంభిస్తోంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఇప్పటికే చాలా మంది డెంగ్యూ బారిన పడ్డారు

White Frame Corner
White Frame Corner
Arrow

మీ ఇంట్లో ఈ చెట్లను పెంచాలని నిపుణులంటున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీనితో దోమల వ్యాప్తికి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

వీటినుంచి వెలువడే స్మెల్ ను దోమలు అస్సలు భరించలేవంట

White Frame Corner
White Frame Corner
Arrow

నిమ్మ గడ్డి, సిట్రోనెల్లా, పుదీనా, జోన్ ,  నిషిండా వీటిని నాటాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ మూలికలను ఇంట్లో పెట్టుకుంటే దోమలు రావు..

White Frame Corner
White Frame Corner
Arrow

డెంగ్యూ వ్యాధి కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీని వాసనను దోమలు అస్సలు భరించలేవు..

Read This.. కోతుల పేరు మీద 33 ఎకరాల భూమి, ఇల్లు..