ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పాటించాల్సిన టిప్స్..
డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలను ఎక్కువగా తీసుకొవాలి..
సులువుగా జీర్ణం అయ్యే పదార్థాలను మాత్రమే తినాలి..
రాత్రి పడుకునే రెండు గంటల మందు అన్నం తినేయాలి..
రోజు కొద్దిపాటి వ్యాయామాలు క్రమం తప్పకుండా ఆచరించాలి.
సూర్యరశ్మి శరీరంపై పడేలా ఎండలో కాసేపు నిలబడాలి..
డాక్టర్లు సూచించకుండా ఇతర మందులేవి తీసుకొకూడదు..
ఎక్కువగా టెన్షన్ పడే విషయాలు,భయంపుట్టించే సన్నివేశాలు చూడోద్దు.
కూల్ గా ఉంటూ, చెవికి ఇంపైన సంగీతం వింటు ఉండాలి..
ఇది కూడా చదవండి: వినాయక చవితికి స్పెషల్ మోదకాలు..