White Frame Corner
White Frame Corner

గుమ్మడికాయతో  ఈ హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా..?

Arrow
White Frame Corner
White Frame Corner

చాలా మంది ఆర్యోగ్యంపై స్పెషల్ గా శ్రద్ధ తీసుకుంటున్నారు. 

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

కరోనా మహమ్మారి తర్వాత చాలా మందిలో మార్పు వచ్చింది..

White Frame Corner
White Frame Corner
Arrow

టైమ్ కు తిండి తిని, వ్యాయామం, వాకింగ్ చేస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

గుమ్మడి కాయలో పుష్కలమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి.. 

White Frame Corner
White Frame Corner
Arrow

కొత్తిల్లు లేదా షాపులకు గుమ్మానికి కడుతుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీనితో కర్రీ, చట్నీలు,వడియాలు కూడా పెట్టుకుంటారు. 

White Frame Corner
White Frame Corner
Arrow

వివిధ వ్యాధుల ఔషధ గుణాలకు తీపి గుమ్మడికి ఉన్నాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

మధుమేహం అదుపులో ఉండేలా చూస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

తీపి గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరుకుపోకుండా చూస్తుంది..

Read THis... కాళికా దేవీ చిటికెన వేలు పడిందిక్కడే..