రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీం తింటున్నారా? .. ఇది మీ కోసమే..
మనలో చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ తింటారు
ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల ఐస్ క్రీమ్ లు లభిస్తున్నాయి..
కొందరు పడుకునే సమయంలో ఐస్ క్రీమ్ లను తింటుంటారు..
దీనిలో పళ్లన్ని పుచ్చిపోయే ప్రమాదం ఉంది
చాలా మంది గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ కాంబినేషన్ తింటారు
ఇది కొన్నిసార్లు ఆర్యోగ సమస్యలుకూడా వస్తుంటాయి
రోజుల తరబడి నిల్వ ఉన్న ఐస్ క్రీమ్ లను తినకూడదు
ఇది కూడా చదవండి: వావ్.. భారీగా తగ్గిన టమాటా ధరలు…