White Frame Corner
White Frame Corner

రాత్రి తొందరగా నిద్రపట్టడం లేదా..?.. ఇలా చేయండి..

Arrow
White Frame Corner
White Frame Corner

కొందరికి రాత్రిళ్లు తొందరగా నిద్రరాక ఇబ్బందలు పడతారు..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ముఖ్యంగా చాలా సేపు సెల్ ఫోన్ లు చూస్తు మెళకువగానే ఉంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే.. నిద్రసరిగ్గా లేకపోతే అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిళ్లు పడుకునే రెండు గంటల ముందే తినేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిళ్లు కొందరు పాలు తాగే అలవాటుటుంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

పడుకునే ముందు మంచి మ్యూజిక్ చిన్నగా పెట్టుకుంటూపడుకోవచ్చు

White Frame Corner
White Frame Corner
Arrow

మట్టిగా ఉండకూడా బెడ్ షిట్ ఎప్పటికప్పుడు మార్చేస్తుండాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

సెల్ ఫోన్ లను పడుకునే ముందు దూరంగా పెట్టేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఫోన్ లో  వీడియోలు, క్లిప్స్ చూస్తు ఉండకూడదు..

White Frame Corner
White Frame Corner
Arrow

వీటి కిరణాల వల్ల మనిషికి నిద్ర అనేది సరిగ్గా ఉండదు..

White Frame Corner
White Frame Corner
Arrow

నిద్రపోయే ముందు కాసేపు కళ్లు మూసుకుని ప్రాణాయామం చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

భయంకరమైన మూవీస్ లు, సన్నివేశాలు చూస్తు పడుకోకూడదు.

Read This- రూ.15 వేల లోపు ఇవే బెస్ట్ 5జీ మొబైల్స్