White Frame Corner
White Frame Corner
Arrow

పాలకూర రోజు తింటే ఈ సమస్యలు దూరం.. 

White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో బచ్చలి (పాలకూర) ఎక్కువగా పండుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

పాలకూరను పప్పులలో, కర్రీలలో ఎక్కువగా వాడతారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు దీన్ని జ్యూస్ లు, ఫెస్ ప్యాక్ లుగా వేసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పాలకూరలో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది మధుమేహం, ఉబ్బస వ్యాధిని పూర్తిగా తగ్గిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

బచ్చలికూర తింటే జుట్టురాలడం సమస్య ఉండదు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

గుండె సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండాచూస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

గర్భిణీలు తింటే బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తోంది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు పాలకూరతో చపాతీలు కూడా చేసుకుంటారు

Read THis.. స్నానం చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయోద్దు..