White Frame Corner
White Frame Corner
Arrow

చలివేస్తుందని స్నానం మానేస్తే ఈ సమస్యలు తప్పవు..!

White Frame Corner
White Frame Corner
Arrow

 ఇప్పుడిప్పుడే అనేక చోట్ల చలిపులి పంజా విసురుతుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

చాలా చోట్ల రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయంపూట మంచు దుప్పటి కప్పుకుని ఉంటుంది. 

White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో కొందరు ఏపనిచేయడానికి ఆసక్తి చూపించరు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఉదయంపూట జాబ్ లు, బిజినెస్ లకు వెళ్లాల్సి ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో స్నానం చేయడంను చాలా మంది అవాయిడ్ చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలా చేస్తే అనేక చర్మసమస్యలు వస్తాయని వైద్యులంటున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

రకరకాల చర్మ ఇన్ఫెక్షన్లతో పాటు,  జలుబు, దగ్గు కూడా వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ సీజన్ లో ముఖంపై, చేతులపై చర్మం పగిలినట్లు కన్పిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

చర్మానికి రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ లు, నూనె లు అప్లై చేయాలి

Read THis.. తొందరలో పెళ్లి బాజాలు.. శుభముహుర్తాలు ఇవే..