White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో సీతాఫలాలు ఎక్కువగా వస్తాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్నిషూగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రోటీన్లు, మెగ్నిషీయం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

షుగర్ పెషెంట్ల సీతాఫలాలను తక్కువగా తినాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

రాత్రిపూట అన్నం తిన్న తర్వాత వీటిని తినోద్దు..

White Frame Corner
White Frame Corner
Arrow

అతిగా తింటే అజీర్ణం, మలబద్దకం, విరేచనాలు కల్గుతాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

అదే విధంగా  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.

White Frame Corner
White Frame Corner
Arrow

ఇవి అలర్జీ రియాక్షన్స్‌కు కూడా కారణమవుతాయి.

White Frame Corner
White Frame Corner
Arrow

పెదవుల చుట్టూ దురద, వాపు, చర్మంపై దద్దుర్లు కూడ వస్తాయి..

Read THis.. తక్కువ ధరకే టెస్టీ పిజ్జా, బర్గర్ లు.. ఎక్కడంటే..?