వయాగ్రాని ఎలా కనిపెట్టారో తెలుసా..?
తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా వందల వేల వయాగ్రా అమ్ముడైంది.
ఈ ట్యాబ్లెట్ ఎలా కనిపెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
1990లో అమెరికా శాస్త్రవేత్తలు వయాగ్రాని కనిపెట్టారు
మార్చి 27 1998న.. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.
ఫైజర్లోని ఆండ్రూ బెల్, డేవిడ్ బ్రౌన్ మరియు నికోలస్ టెరెట్ శాస్త్రవేత్తలు.
హృదయ వ్యాధుల కోసం ఒక ఔషధాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు.
పలు పరిశోధన తర్వాత సిల్డెనాఫిల్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.
రోగులపై దీని ప్రభావాన్ని తనిఖీ చేసే సమయంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.
ఔషధాన్ని తీసుకున్న తర్వాత లైంగిక వాంచ పెరిగినట్లు వారు తెలిపారు.
దీంతో శాస్త్రవేత్తలు ఆ ప్రకారం పరిశోధనలు చేసి వయాగ్రాని అభివృద్ధి చేశారు.
వయాగ్రా అంగస్తంభన సమస్య తొలగించడంతో దీని వాడకం భారీగా పెరిగింది.
More
Stories
రాశి ఆధారంగా బెస్ట్ పెయింట్ కలర్.. మీ ఇంటికి వేయించుకోండి!
ఆకలి వెయ్యట్లేదా.. హార్ట్ ఎటాక్ రాగలదు.. వెంటనే ఇలా చెయ్యండి
స్లీప్ పర్సనాల్టీ