వావ్.. పుచ్చకాయతో ఈ లాభాలు తెలిస్తే అసలు వదలరు..
సమ్మర్ వచ్చిందంటే మనలో చాలా మంది టర్బూజా తింటుంటారు..
దీనిలో నీటి శాతంతో పాటు, చక్కెర గుణాలు కూడా ఉంటాయి..
పుచ్చకాయతింటే చర్మంపై మంచికాంతి వంతంగా మారుతుంది..
దీని రసాన్ని లేదా పుచ్చకాయ గుజ్జును ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుంటారు..
మొటిమలు, పిలిపిర్లు దీనితో చాలా వరకు తగ్గుతాయి..
పుచ్చకాయ తింటే బీపీ కూడా అదుపులో ఉంటుంది..
ఇది కూడా చదవండి: కొబ్బరికాయ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..