White Frame Corner
White Frame Corner
Arrow

చలికాలంలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వండి..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్నిరోజులుగా చలిపులి తన పంజా విసురుతుంది

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో అనేక ఆరోగ్య సమస్యలు బైటపడుతుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఇటీవల కాలంలో గుండె జబ్బులు మరీ ఎక్కువయ్యాయి

White Frame Corner
White Frame Corner
Arrow

చిన్నా, పెద్దతేడా లేకుండా దీని బారిన పడుతున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

సరైన ఫుడ్ అలవాట్లులేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తొంది

White Frame Corner
White Frame Corner
Arrow

వంశంలో గుండె జబ్బులుంటే క్రమంగా అవి వస్తుంటాయి

White Frame Corner
White Frame Corner
Arrow

ఊపిరి ఆడకపోవడం, హెవీ వీక్ నెస్ ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి

White Frame Corner
White Frame Corner
Arrow

 పిల్లలకి తరచుగా శ్వాస సమస్యలు ఉంటే వైద్యుల్ని కలవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

శరీరానికి ఎడమ వైపు తిమ్మిరి రావడం, నొప్పిగా ఉంటే అలర్ట్ అవ్వాలి

Read THis.. కోతుల పేరు మీద 33 ఎకరాల ల్యాండ్, ఇల్లు..