సెప్టెంబర్‌లో తప్పక చూడాల్సిన 10 ట్రావెల్ ప్లేస్ లు
సెప్టెంబర్ లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటుంటే ఈ బెస్ట్ ప్లేస్‌లు మిస్ అవ్వొద్దు
డార్జిలింగ్..టాయ్ ట్రైన్ జర్నీ,చుట్టూ టీ తోటలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి
రిషికేష్.. ప్రశాంతంగా గడపాలనుకునే వారికి బ్యూటిఫుల్ మెమరీస్‌ని ఇస్తుంది
సిమ్లా..సెప్టెంబరులో సిమ్లా వెళ్తే ఆ కిక్కే వేరు
ఉదయ్‌పూర్..రొమాంటిక్ విజిట్‌కి,హనీమూన్ స్పాట్‌కి వెళ్లాలనుకునే వారికి బెస్ట్ లొకేషన్
వారణాశి..భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని
జైపూర్..సెప్టెంబర్ అంతా తేలికపాటి చల్లని వాతావరణం ఉంటుంది
అమృత్‌సర్..పంజాబీ వంటకాలు తినాలంటే అమృత్‌సర్ టూర్ ప్లాన్ చేసుకుంటే బెటర్
హంపి..ఇక్కడి పురాతన శిల్పాలు,దేవాలయాలు విజయనగర సామ్రాజ్య యుగానికి తీసుకువెళతాయి