చేతి గోర్లు షేప్‌ని బట్టి వాళ్ల స్వభావాన్ని తెలుసుకోవచ్చు..

చేతి వేళ్లకు ఉండే గోర్ల విధానంను బట్టి వ్యక్తిత్వం ను చెప్పవచ్చును..

ఎత్తు, బరువు, రంగుతో పాటు ఆ వ్యక్తి గోర్ల షేప్‌ని బట్టి భిన్నంగా ఉంటుంది

చేతికి ఉండే గోళ్లలో గుండ్రని, చతురస్రం,ఆకారాలు కనిపిస్తాయి. 

తరచుగా మీ గోళ్ల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. 

సహజంగా పొడవాటి ఆకారంలో ఉన్న గోర్లు స్వభావంతో చాలా ఆప్యాయంగా ఉంటాయి.

అలాగే పొడవాటి గోర్లు ఉన్నవారు సృజనాత్మకంగా ఉంటారు.

గోళ్లు పొట్టిగా, వెడల్పుగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు.

తెల్లటి గోర్లు ఉన్నవారు తమ ఆరోగ్యం గురించి నిరంతరం అవగాహన కలిగి ఉంటారు.

 గోళ్లు చతురస్రాకారంలో ఉండే వ్యక్తులు కఠినమైన స్వభావం కలిగి ఉంటారు.

కొంతమందికి పొడవాటి గుండ్రని లేదా ఓవల్ ఆకారపు గోర్లు ఉంటాయి.