కొబ్బరికాయ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..
మనలో చాలా మంది కొబ్బరికాయలను ఇష్టంతో తింటారు
గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా కొబ్బరికాయను కొడతారు
మనం టిఫిన్ లు చేసుకున్నప్పుడు చట్నీగా కొబ్బరి వాడతారు
కొబ్బరి తురుముకూడా వంటలలో ఉపయోగిస్తారు
కొబ్బరి నీళ్లు వర్షాకాలంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి
ఉపవాసాల సమయంలో కొబ్బరితో వడియాలు చేసి తింటారు
ఇది కూడా చదవండి: ఒక నెల షుగర్ తినకపోతే శరీరంలో ఏమౌతుదంటే..