పోషకాల గని యాపిల్... ఎన్ని ఆరోగ్యలాభాలో తెలుసా..?

యాపిల్ లో పుష్కలమైన ఆరోగ్యప్రయోగజనాలు ఉన్నాయి..

ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే పనే లేదంటారు..

దీనిలో ఉండే పీచుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి...

ఇది గుండె వేగాన్ని, రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. 

అదే విధంగా ఎముకలు బలోపేతానికి కూడా ఉపయోగపడుతుంది..

రక్తం సరఫరాను సులువుగా అయ్యేలా సహయపడుతుంది..

తాజా పండ్లలో విటమిన్-ఎ, బీటా కెరోటిన్ కంటెంట్ ఉంటాయి.

 ఇది కంటి రెటీనాను ప్రభావితం చేయడంతోపాటు కంటిచూపును మెరుగుపరుస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఎర్రరక్త కణాల పెరుగుదలలో కూడా యాపిల్ క్రియాశీల పాత్రవహిస్తుంది..