వంకాయ వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

మనలో చాలా మంది వంకాయను ఎంతో ఇష్టంతో తింటారు..

ముఖ్యంగా గుత్తి వంకాయ, బజ్జీలను కూడా ఇష్టంతో తినేస్తారు..

వంకాయలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

ఫైటో-న్యూట్రీషియన్స్ మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి

మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉండటానికి సహాయపడతాయి.

వంకాయలో ఐరన్ ,క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉండటంతోపాటు రక్తహీనత నివారణలో తోడ్పడుతుంది

ఇది శరీరాన్ని అలసట లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.