White Frame Corner
White Frame Corner

ఇలా చేస్తే పూరీలు గుల్ల మాదిరిగా పొంగుతాయి..

Arrow
White Frame Corner
White Frame Corner

మనలో చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు...

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఇళ్లలో ఎక్కువగా పూరీలు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

అయితే.. కొందరు చేస్తే పూరీలు నిండుగా పొంగుతాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొందరు చేస్తుంటే పూరీలు ఆయిల్ తో నిండి ఉంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

గొధుమ పిండిని నానబెట్టేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

గోధుమ పిండిని గోరు వెచ్చని నీళ్లతో నీట్ గా పిసుక్కొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆతర్వాత.. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

పిండి అంత చక్కగా ముద్దగా మారేలా కలుపుకోవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

కలిపిన పిండి ముద్దను పది నిముషాలపాటు అలానే పెట్టాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

కాసేపయ్యాక పిండి ముద్దలను ఉండలుగా చేసుకోవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఆతర్వాత... చపాతి కర్రతో ఉండలను మెత్తగా ప్రెస్ చేయాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

నూనె వేసిన కడయ్ లో ప్రెస్ చేసిన పూరీ వేస్తే చక్కగా పొంగుతాయి..

Read THis.. వినాయకుడికి తులసీ దేవీ శాపం..