హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్ ఏది బెస్ట్?.. 

మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు..

వీటిని హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ లు ఉపయోగిస్తుంటారు

దీనిలో నచ్చిన పాటలు, యూట్యూబ్ కోసం వాడుకుంటారు

 చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తక్కువ వాల్యూమ్‌ని ఉపయోగించాలి

 ఇయర్‌ఫోన్‌లు మన ఇయర్‌డ్రమ్‌లకు దగ్గరగా ఉంటాయి..

దీంతో అధిక ధ్వని స్థాయిలు చెవిలోకి ప్రవేశిస్తాయి, ఇది చాలా హానికరం

ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ధూళి లేదా బ్యాక్టీరియా పేరుకుపోకుండా చూడాలి

ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి

వ్యాయమాలు చేసేటప్పుడు హెడ్‌ఫోన్‌లు పెట్టుకొకపోవడం మంచిదికాదు